CITY MODEL HIGH SCHOOL
Chaitanya Educational Society
English Medium(Recognised by Govt. of. T.G.) Co-Education
Chaitanya Educational Society
English Medium(Recognised by Govt. of. T.G.) Co-Education
బాల్యం మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషి జీవితంలో మరపురాని ఘట్టం. అద్భుతమైన క్షణాలను అందించే మధురమైన జ్ఞాపకం. అలాంటి బాల్యం నుంచే మనిషి యొక్క బంగారు భవిష్యత్తుకు అవసరమైన బాటలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఒక చిన్నారిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రమంలో విద్య యొక్క పాత్ర చాలా కీలకమైనది. మంచి విద్యకోసం నుంచి స్కూల్‌కి ఎంచుకోవటం తప్పనిసరి. విద్వంటే కేవలం పారాలను బట్టీపట్టించి, విద్యార్థులను మార్కులు సాధించే యంత్రాలుగా తయారు చేయడం కాదు. విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడుతూ, విద్యార్థికి సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన కల్పించేదై ఉండాలి. అటువంటి విద్య కేవలం ఆ విద్యార్థికి, ఆ కుటుంబానికే కాక సమజానికి తద్వారా దేశాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. అలాంటి విద్యను అందించటమే మా సిటీ మోడల్ స్కూల్ యొక్క లక్ష్యం. అంతేకాకుండా ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థి భవిష్యత్తులో ఎదుర్కోబోయే అన్ని రకముల పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండేలా శిక్షణనిస్తుంది. అందుకే తల్లిదండ్రుల తెలివైన ఎంపిక సిటీ మోడల్ హైస్కూల్
P PRAKASH SIR M. A., B. P. Ed., B. Ed.
Childhood is God's gift to man. An unforgettable moment in a man's life. A sweet memory of wonderful moments. It is from such childhood that the necessary paths for a man's golden future are formed. The role of education is very crucial in shaping a child into a perfect person. Choosing a school is a must for a good education. Vidwante is not just about churning out paras and making students into mark-scoring machines. It should support the mental and physical development of the student and make the student aware of all aspects of society. Such education not only contributes to the development of the nation but also to the student and the family. Our City Model School aims to provide such education. Moreover, this competitive world prepares the student for all kinds of competitive exams he will face in the future. Hence, City Model High School is a smart choice for parents.